Type Here to Get Search Results !

Eluru Corporation & Municipalities Tentative Common Seniority lists of SGT and equal cadre for the promotion of the School Assistant Telugu and Hindi.

 

Eluru Corporation & Municipalities Tentative Common Seniority lists of SGT and equal cadre for the promotion of the School Assistant Telugu and Hindi.

            పూర్వపు పశ్చిమ గోదావరి జిల్లాలోని  Eluru Corporation మరియు అన్ని  Municipalities లో ది: 10.10.2017 నాటికి ఉన్న School Assistant (Telugu) మరియు School Assistant (Hindi)  ఖాళీలను Common Seniority ప్రకారం పూర్తి చేయవలెను గౌరవ CSE వారి ఆదేశాలు జరిచేయుట జరిగినది.

            కావున  గౌరవ CSE వారి ఆదేశాలు ప్రకారము Tentative Common Seniority School Assistant (Telugu) మరియు School Assistant (Hindi)  lists ను www.deoeluru.org website నందు అందుబాటులో ఉన్నవి.

            Eluru Corporation SA Telugu                          Eluru Corporation SA Hindi

            All Municipalities SA Telugu                            All Municipalities SA Hindi                             


          పై  Tentative Common Seniority ఉన్న SGT  ఉపాధ్యాయులు మాత్రమే  మీ యొక్క Original Service Register, Original Certificates తీసుకుని  అందరూ తప్పనిసరిగా ది:30.12.2024 న ఉదయం 9.30 గంటలకు జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయం, ఏలూరు నందు హాజరు కావలెను మరియు  వారితో పాటుగా School Assistant Telugu & Hindi Promotion కొరకు తగు అర్హతలు కలిగిఉండి  Tentative Common Seniority lists నందు పేరు లేనివారు కూడా Certificates Verifications కొరకు  హాజరు కావలెను  DEO, Eluru.

గమనిక: Certificate Verification కేవలం Tentative Common Seniority lists లో ఉన్న SGT ఉపాద్యాయులకు మాత్రమే  మరియు  వారితో పాటుగా Lists లో పేర్లు లేని   School Assistant Telugu & Hindi Promotion కొరకు తగు అర్హతలు ఉన్నవారు.    

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.