ఉపాధ్యాయుల సాధారణ సీనియారిటీ జాబితా ప్రచురణ మరియు అభ్యంతరాలు
స్వీకరణ.
పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాల
మేరకు, పూర్వపు పశ్చిమ గోదావరి జిల్లా పాఠశాల విద్యాశాఖ పరిదిలోని ప్రభుత్వ
జిల్లా పరిషత్, మండల పరిషర్, మునిసిపాలిటీలు & మున్సిపల్ కార్పొరేషన్ల కింద
పనిచేస్తున్న ఉపాధ్యాయుల సాధారణ సీనియారిటీ జాబిత ఉపాధ్యాయ సమాచార వ్యవస్థ (TIS) ఆధారంగా రూపొందించి ది. 10.03.2025 న
వరకు మొదట విడత మరియు 25.03.2025 న వరకు రెండవ విడత అభ్యంతరములను తీసుకోని వాటిని సరిచేయుట
జరిగినది.
పై జాబితాలు ఆధారముగా SGTs సమాన Cadre
నుండి School Assistants promotion కొరకు Subjects వారీగా Tentative Seniority
Lists ను మరియు School Assistants సమాన Cadre నుండి Gr-II HMs promotion కొరకు Tentative Inter Seniority
Lists ను జాబితాలను రూపొందించుట జరిగినది.
ఈ జాబితాలు సంబంధిత పూర్వపు పశ్చిమ గోదావరి
జిల్లాపాఠశాల విద్యాశాఖ www.deoeluru.org వెబ్
సైట్ లో మరియు నోటీసు బోర్డులలో ది.03.04.2025 నుండి అందుబాటులో
ఉన్నాయి.
* అభ్యంతరాలు స్వీకరణ
పై సీనియార్టీ జాబితా పై ఏదైనా అభ్యంతరాలు ఉన్న యెడల ది: 03.04.2025 నుండి ది:09.04.2025 (పని
దినాలలో) సాయంత్రం 5 గంటలు లోపు సరైన ఆధారాలతో సంబంధిత పూర్వపు పశ్చిమ గోదావరి జిల్లా విద్యాశాఖ కార్యాలయం, ఏలూరు నందు
సమర్పించవలెను.
Sl. No. |
Govt Management |
MPP_ZPP Management |
Municipal Management |
Municipal Corporation Management |
SAs & PS HM to GR II HM |
||||
1 |
SAs & PS HM to GR II HM |
|||
Language Pandit to School Assistant Languages |
||||
1 |
||||
2 |
||||
3 |
LP Sanskrit to SA Sanskrit |
LP Sanskrit to SA Sanskrit |
||
SGT (Telugu) to School Assistants |
||||
1 |
SGT to SA English - Revised |
|||
2 |
SGT to SA Maths - Revised |
|||
3 |
SGT to SA PS - Revised |
|||
4 |
SGT to SA BS - Revised |
|||
5 |
SGT to SA SOCIAL - Revised |
|||
PET to School Assistants PD |
||||
1 |
SGT to PS HM | ||||
1 | SGT to PS HM | SGT to PS HM | SGT to PS HM |
Post a Comment
0 Comments