Type Here to Get Search Results !

Eluru District - Sectoral and Asst Sectoral Notification 2025

సమగ్ర శిక్ష, ఏలూరు జిల్లా, ఏలూరు.

నోటిఫికేషన్ నెం.1013/ఎస్ఎస్/ఏ/2025, తేది:- .04.2025 జిల్లా ప్రాజెక్ట్ కార్యలయం, సమగ్ర శిక్ష, ఏలూరు జిల్లా,

 

ఏలూరు నందు ఖాళీగా ఉన్న సెక్టోరల్ మరియు అసిస్టెంట్ సెక్టోరల్ పోస్ట్ లు ఖాళీలకు ఆసక్తిగలిగిన స్కూల్ అసిస్టెంట్ లు/సెకండ్ గ్రేడ్ టీచర నుండి ధరఖాస్తులు ఆహ్వానించబడుచున్నవి. ది.02.05.2025 సాయంత్రం 05.00 గం.లలోపు జిల్లా ప్రొజెక్ట్ కార్యాలయం, సమగ్ర శిక్ష, ఏలూరు జిల్లా, ఏలూరు నకు చేరునట్లుగా పంపవలసినది సదరు నోటిఫికేషన్, ధరఖాస్తు, నియమావళి కొరకు 

The eligibility criteria & qualifications & application forms are available at https://www.deoeluru.org/ and https://eluru.ap.gov.in/ website నుండి డౌన్లోడ్ చేసుకోవలెను.

 Sectoral and Asst Sectoral Notification

వివరములకు సంప్రదించవలసిన సెల్ నెంలు. 9248669171,9533399981. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.