Type Here to Get Search Results !

School Assistants to Gr II HMs Promotions ¬– Management Wise Tentative Inter Seniority lists as on 14.04.2025

 

School Assistants to Gr II HMs Promotions ­– Management Wise  Tentative Inter Seniority lists as on 14.04.2025

పూర్వపు పశ్చిమ గోదావరి  జిల్లాలో Govt, ZPP, Municipal &  Municipal Corporation  యాజమాన్య పాఠశాలలో  పనిచేయుచున్న  School Assistants యొక్క  Gr II HMs Promotion కొరకు Tentative Inter Seniority lists ను www.deoeluru.org website అందుబాటులో ఉన్నవి.

SAs నుండి Gr II HMs Promotion Tentative Inter Seniority Lists పై ఏ విధమైన అభ్యంతరాలు ఉన్న యెడల ది: 15.04.2025 నుండి ది:17.04.2025 లోపు సరైన ఆధారాలతో  సంబంధిత పూర్వపు పశ్చిమ గోదావరి  జిల్లా విద్యాశాఖ కార్యాలయం, ఏలూరు నందు సమర్పించవలెను.

 

Govt Management - SAs to Gr II HM Inter Seniority list as on 14.04.2025

ZPP Management - SAs to Gr II HM Inter Seniority list as on 14.04.2025

Municipal Management - SAs to Gr II HM Inter Seniority list as on 14.04.2025

Corporation Management - SAs to Gr II HM Inter Seniority list as on 14.04.2025


గమనిక :

SAs నుండి  Gr II HMs  Inter  Seniority ను FR-33 నుండి FR-36 వరకు ఉన్న Rules ఆధారముగా Prepare చేయుట జరిగినది.

Direct Recruitment ద్వారా Select కాబడిన వారి Merit (Rank) ఆధారముగా Assigning Rank ఇవ్వడం జరిగినది. Assigning Rank ఆధారముగా Inter Seniority ను Prepare చేయుట జరిగినది.

SGTs నుండి SAs గా Promotion పొందిన వారిని వారు School Assistant గా Promotion పొందిన వరుస క్రమమును  Settle Seniority  గా పరిగణించి Settle Seniority ఆధారముగా Inter Seniority ను Prepare చేయుట జరిగినది.  

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.